Deepavali – Diwali Maha Laxmi Puja #Diwali #Deepavali

Panchangam – పంచాంగం 13-11-23

Donation Eligible Under 80G

 

దీపావళి మహాలక్ష్మి పూజా | Diwali Maha Laxmi Puja #Basara #SVBP #basar

#పంచాంగం

#SVBP

🙏జై శ్రీ వేదం 🙏

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏

సోమవారం, 13 నవంబర్ 2023

తిథి: అమావాస్య 14:57

నక్షత్రము: విశాఖ 03:22+

మాసము: ఆశ్వయుజము (కృష్ణపక్షం)

శాలివాహన శకం 1945

శోభకృతు నామ సంవత్సరం (శరద్ రుతువు))

దక్షిణాయనం

యోగము: సౌభాగ్య 15:22

కరణము: నాగవము 14:57 కీమస్తుఘ్నము 02:50+

సూర్య రాశి: ♎ తులారాశి

చంద్ర రాశి: ♎ తులారాశి 21:17

అమృతకాలము: 18:22 – 20:00

అభిజిత్ ముహూర్తము: 11:33 – 12:19

బ్రహ్మ ముహూర్తము: 04:37 – 05:25

దుర్ముహూర్తము: 12:19 – 13:04, 14:36 – 15:21

వర్జ్యము: 08:34 – 10:12

గుళిక: 13:21 – 14:47

రాహుకాలము: 07:39 – 09:05

యమగండము: 10:30 – 11:56

☀ : 🌄 6:14 am – 🌇 5:38 pm

చంద్రోదయం: 13-11-2023 (05:54)

చంద్రాస్తమయం: 13-11-2023 (17:38)

ॐ అమావాస్య

సోమవారం 13 నవంబర్ 2023

రాహు 07.30 – 09.00

యమ 10.30 – 12.00

గుళిక 13.30 – 15.00

https://youtu.be/U8URei6Fb00?si=M1nrslgYMUzJeWB0

🙏జై శ్రీ వేదం🙏

🚩🚩🚩🚩🚩🚩🚩

పవిత్ర పుణ్యక్షేత్రం అయిన బాసరలో

గోదావరి ఘాట్ నందు శ్రీవేదభారతీపీఠం సంస్థాపకులైన శ్రీ వేదవిద్యానందగిరి స్వాములవారి ఆధ్వర్యంలో

గంగాహారతి ప్రారంభించి నేటికీ 2202 వ రోజు ప్రతిరోజు సాయంత్రం 5గంటలనుండి 7గంటలవరకు రుద్రాభిషేకము & హోమము & హనుమాన్చాలీసాపారాయణం & గంగాహారతి శ్రీవేదభారతిపీఠం ఆధ్వర్యంలోజరుపబడుతుంది*

శ్రీ శ్రీ శ్రీ వేదవిద్యనందగిరి స్వాములవారిచే

శ్రీ వేదభారతి పీఠం ఋషి కుమారులు మరియు ఋషి కన్యలచే ఏకహారతి, పంచహారతి,గుగ్గిల హారతి,నక్షత్ర హారతి,నాగ హారతి , కుమ్భహారతి,వస్త్రం, వింజామర సేవ ఈవిధంగా ప్రతిరోజు గోదావరి మహాహారతి సప్త హారతులుయివడం జరుగుతుంది ఇట్టి పుణ్య కార్యక్రమంలో భక్తులు పాల్గొని మహాలక్ష్మీ, మహాకాళీ జ్ఞానసరస్వతీమాత అనుగ్రహంతో పాటు గోదావరిమాత కృపాకటాక్షములు పొందగలరు

Veda Patasala




























































🙏శుభమస్తు🙏
🙏సమస్త లోకా సుఖినో భవంతు🙏

Please send your Gotram, Names and family members Date of Birth

    #KarthikaMasam

    Leave a Comment